!doctype>
కర్నూల్ జిల్లా డేటా ఎంట్రీ ఆపరేటర్లు అందరూ 21-01-2024 వ తేదిన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది.ఈ సంఘానికి అధ్యక్షులుగా పి.సాయిభేష్ , ప్రధాన కార్యదర్శిగా జి.ఎల్.లక్షీనారాయణ లను మరియు ఉపాద్యక్షులుగా సి.శ్వేత,మాధవస్వామి ,వి.గోరంట్ల లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఉద్యమం
విలువలు ,సిద్ధాంతాలు నిజాయితీతో కూడుకొని ప్రజా శ్రేయస్సును కాంక్షించి చేసేవై వుండాలి.ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఎలా వుందో చివరి వరకూ అదే స్పూర్తితో కొనసాగాలి.అటువంటి ఉద్యమాలు సత్ఫలితాలనిస్తాయి.
సూక్తి
ఉద్యమం
ఉద్యమం అనేది మార్పుకోసం మొదలవుతుంది,
ఆ మార్పుకి మొదటి అడుగు తనది అవ్వడానికి
ప్రయత్నించేవాడే అసలైన పౌరుడు.
సూక్తి